Global Vaartha
Date of Publish : 09/11/2026, 1:18 pm
Editor : భవ్య జర్నలిస్ట్

జార్ఖండ్ రాష్ట్రం, సరాయికేలా ఖర్సావన్ జిల్లాలోని గమ్హరియా పోలీస్ స్టేషన్‌లో దారుణ ఘటన

ఓ మహిళ తన భర్తతో గొడవ ప*డ్డాక రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది

అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఆమెకు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిని కేటాయించారు

అదే గదిలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పని చేస్తున్న నీరజ్ లక్రా ఆమెపై అ*త్యా*చారానికి పాల్పడ్డాడు

ఈ ఘటన బయటకు రావడంతో.. పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బాధితురాలికి ర*క్షణ కల్పించకపోవడం వంటి ఆరోపణలపై 15 మంది పోలీసులు సస్పెండ్

మహిళపై అ*త్యా*చారానికి పాల్పడ్డ నీరజ్ లక్రాను అరెస్ట్ చేసి.. కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు

సబ్ ఇన్స్‌పెక్టర్ మనోజ్ కుమార్ సాహు, కానిస్టేబుల్ సంతోష్ కుమార్ రాయ్‌ను సైతం అరెస్ట్ చేసిన అధికారులు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save