K.C కెనాల్ ఆయకట్టు రైతుల ప్రయోజనార్థం సంత జూటూరు ఆనకట్ట వద్ద అధికారులతో కలిసి పర్యటించి రివర్ స్లూయిస్ల ద్వారా కుందూ నదికి నీటిని విడుదల చేయించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు
చిత్రంలో K.C కెనాల్ EE ప్రతాప్ గారు,DE పుల్లయ్య గారు,DE సుబ్రహ్మణ్యం రెడ్డి గారు,AE సుబ్బరాయుడు గారు,K.C కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివి రెడ్డి గారు,నంద్యాల హరినాథ్ రెడ్డి గారు,కొర్రపాడు సుధాకర్ రెడ్డి గారు