కడప నగరంలో ముక్తియార్ విద్యా సంస్థలు మెడిఫెస్ట్ 2026 లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవ రెడ్డి గారు
చిత్రంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు గారు,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్ గారు