Editor
2 days ago
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
మూడు విడతల్లో ఎన్నికలు.. ముఖ్యమైన ఎన్నికల వివరాలు: మొదటి విడత నోటిఫికేషన్: నవంబర్ 13 రెండో విడత నోటిఫికేషన్: నవంబర్ 18 మూడో విడత నోటిఫికేషన్: నవంబర్ 19 పోలింగ్ సమయం: ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు. ఓట్ల లెక్కింపు: పోలింగ్ రోజున మధ్యాహ్నం 1:00 గంట నుంచి.