Editor
3 days ago
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
శ్రీదేవి ప్యాలెస్ నందు రాజుపాలెం మండలం కూలూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ గోపిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి కుమారుని వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు తదితరులు చిత్రంలో శ్రీనివాసుల రెడ్డి,శివారెడ్డి తదితరులు