ఎన్నికలు..ఎఫెక్ట్ ఆ జిల్లాలో సీఐ, ఎస్ఐపై ..!

- ములకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్ఐ రామకృష్ణపై ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
ములకలచెరువు MPDO కార్యాలయంలో MPTC, ZPTC నామినేషన్ల దాఖలుకు ఆటంకం కలిగించేలా నిర్లక్ష్యంగా, పక్షపాతంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో CI, SI లను విధుల నుంచి తొలగించాలని SEC అనిల్ చంద్ర పునేఠ, కర్నూలు రేంజ్ DIG, అన్నమయ్య జిల్లా SPకి లేఖ రాశారు
ఇదీ చదవండి :: దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు












