08/11/2026, Sunday · 03:19:02 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రాజకీయమంటే అందలం కాదు: జస్టిస్‌ ఎన్వీ రమణ

భవ్య జర్నలిస్ట్ 01/11/2026 7:28 AM గుంటూరు 17

రాజకీయమంటే అందలం కాదు: జస్టిస్‌ ఎన్వీ రమణ
Want this news as a newspaper clip?Print News Clip

రాజకీయమంటే అందలం ఎక్కడం కోసం కాదు. సేవా దృక్పథం కలిగి ఉండాలి. నేటి రాజకీయాల్లో విలువలు పూర్తిగా పోయాయి’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో శనివారం జరిగినపాటిబండ్ల సీతారామయ్య 144వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మొదటిసారిగా పాటిబండ్ల సీతారామయ్య పేరుపై జీవన సాఫల్య పురస్కారాన్ని రాజ్యసభ మాజీ ఎంపీ డాక్టర్‌ యలమంచిలి శివాజీకి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రదానం చేశారు. ఈ సభకు మాజీ డీజీపీ ఎం.మాలకొండయ్య అధ్యక్షత వహించారు.

ఇదీ చదవండి :: 'అక్టోబర్‌ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

beauty JusticeNPoliticsRamana

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు