08/11/2026, Sunday · 03:44:24 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఏపీకి ఆర్నబ్ తుఫాన్ ముప్పు.. 20 జిల్లాల కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 12:22 PM రాష్ట్ర వార్తలు 14

ఏపీకి ఆర్నబ్ తుఫాన్ ముప్పు.. 20 జిల్లాల కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Want this news as a newspaper clip?Print News Clip

 ఏపీకి ఆర్నబ్ తుఫాన్ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తుఫాన్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున తీర ప్రాంత జిల్లా కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర, ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశారు.మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుఫాన్ స‌మ‌స్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 📞 112 | 📞 1070 | 📞 1800 425 0101ను సంప్రదించాలన్నారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Cyclone threatArnabcontrolroomnumbersdistricts

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు