08/11/2026, Sunday · 03:19:08 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పార్వతీపురం కౌంటింగ్ ఆలస్యంపై ఈసీ సీరియస్

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 10:48 AM పార్వతీపురం మన్యం 14

పార్వతీపురం కౌంటింగ్ ఆలస్యంపై ఈసీ సీరియస్
Want this news as a newspaper clip?Print News Clip

పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపులో జాప్యం ఆలస్యంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఎలక్షన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ సంబంధించి తాళాలు కనిపించకపోవడానికి కారణంగా గంటన్నరపైగా లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైంది. దీనికి సంబంధించిన ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న మేనేజర్ ఈశ్వరరావు, టీపీఎస్ సత్యనారాయణ అనే ఇద్దరు ఆఫీసర్లను ఎన్నికల అధికారులు సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

isi siriyasparvatipuramkaumtimgalasyampai

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు