08/11/2026, Sunday · 04:00:29 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

చంద్రబాబుకి అమిత్ షా వార్నింగ్?

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 9:06 PM జాతీయం 5

చంద్రబాబుకి అమిత్ షా వార్నింగ్?
Want this news as a newspaper clip?Print News Clip
  • కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్ట్?

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలు..

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ..

నియోజకర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై చర్చించే అవకాశం..

అమిత్ షా నే చంద్రబాబుని పిలిచినట్టు సమాచారం..

ఏపీలో పరిస్థితులు బాలేవని,టీడీపీ దాడులు చేయడం..

జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని అమిత్ షా వార్నింగ్..

కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత పెరిగిందని కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్ట్ బయట పెట్టిన అమిత్ షా..

పరిస్థితులు ఇలాగె ఉంటె వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరిక..

కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్ట్ చూసి షాక్ అయిన సీఎం చంద్రబాబు..

చంద్రబాబు కి అమితాషా వార్నింగ్ ఇచ్చినట్టు కథనాలు వెల్లువాడుతున్నాయి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

warns ChandrababuAmitShah

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు