08/11/2026, Sunday · 04:00:37 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఏ. ఒబాయపల్లి బస్టాండ్‌ సమీపంలో ప్రమాదం..

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 2:42 PM వైఎస్సార్ కడప 10

ఏ. ఒబాయపల్లి బస్టాండ్‌ సమీపంలో ప్రమాదం..
Want this news as a newspaper clip?Print News Clip
  • ఆటో వెనుక ఢీకొన్న లారీ..
  • ఇద్దరికి గాయాలు

కడప - తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండల పరిధిలోని ఏ. ఒబాయపల్లి బస్టాండ్‌ సమీపంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..

కడప నుంచి కమలాపురం వైపు వెళ్తున్న చిన్న ఆటోను, దాని వెనుక నుంచి వస్తున్న మహారాష్ట్రకు చెందిన పెద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు..

అంబులెన్స్‌ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వల్లూరు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు..

ఇదీ చదవండి :: 'అక్టోబర్‌ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

ఏ. ఒబాయపల్లి బస్టాండ్‌ సమీపంలో ప్రమాదం..

bus standAccidentnearObayapalli

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు