08/11/2026, Sunday · 04:00:33 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఎమ్మెల్యే డాక్టర్ సుధా అరెస్ట్..

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 2:25 PM వైఎస్సార్ కడప 8

ఎమ్మెల్యే డాక్టర్ సుధా అరెస్ట్..
Want this news as a newspaper clip?Print News Clip
  • కడప జిల్లా బద్వేల్‌లో తీవ్ర ఉద్రిక్తత
అట్లూరు పీఎస్‌కు తరలించిన పోలీసులు..
ఇప్పటికే అట్లూరు పోలీస్ స్టేషన్‌కు జిల్లా వైసీపీ నేతలు తరలింపు..
ఎమ్మెల్యే అరెస్టుతో బద్వేల్‌లో ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం..
బద్వేల్ నాలుగు రోడ్ల కూడలికి భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు..కూడలిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల ప్రయత్నాలు..

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

sudha arestemmelyedaktar

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు