08/11/2026, Sunday · 04:00:35 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సానుభూతి కోసం వైసీపీ కపట నాటకాలు..

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 8:24 PM వైఎస్సార్ కడప 8

సానుభూతి కోసం వైసీపీ కపట నాటకాలు..
Want this news as a newspaper clip?Print News Clip
  • పులివెందుల లో టీడీపీ నేతలు టిప్పర్ లకు నిప్పు పెట్టించారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు..
  • దాడులు చేయించుకుని మళ్ళీ కొత్త డ్రామాలకు తెర లేపారు..

కడప లో వైసీపీ మేయర్ అభ్యర్థి ఇంటి పై దాడి చేసారని ఆరోపించారు..

సీసి టీవీ ఫు్టేజ్ లు చూపించమని అడిగితె ఎందుకు చూపించడం లేదు..

ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడ కాలు పెడితే అక్కడ వినశానమే..

పులివెందుల లో అల్లర్లకు ఎంపీ అవినాష్ రెడ్డి కారకుడు..

ఎంపీ అవినాష్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

ఇదీ చదవండి :: 'అక్టోబర్‌ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

hypocritical playsYCPsympathy

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు