10/11/2026, Tuesday · 12:49:34 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.. అగ్రికల్చర్ వర్సిటీ వీసీకి మహిళా కమిషన్ నోటీసులు

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 3:52 PM హైదరాబాద్ 2

మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.. అగ్రికల్చర్ వర్సిటీ వీసీకి మహిళా కమిషన్ నోటీసులు
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుతో వర్సిటీ వీసీ అల్డాస్ జానయ్యకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 12 వ తేదీన విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. వీసీ అల్డాస్ జానయ్య తనను లైంగికంగా వేధించారంటూ మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషన్ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. విచారణకు హాజరుకావాలని వీసీకి నోటీసులు జారీ చేసింది. మహిళా ప్రొఫెసర్ చేసిన ఆరోపణలపై వీసీ వివరణ అనంతరం తదుపరి చర్యలపై మహిళా కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :: 'నా దీపావళి గిఫ్ట్ ఎక్కడ?'.. కారును ఆపి బహుమతి అడిగిన హోంగార్డు.. వీడియో వైరల్..

మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.. అగ్రికల్చర్ వర్సిటీ వీసీకి మహిళా కమిషన్ నోటీసులు

Complaint WomenFemaleProfessorCommissionNoticesAgricultureUniversity

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News