10/11/2026, Tuesday · 12:49:28 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

నవంబర్ 11 నుండి 16 మధ్య బంగాళాఖాతంలో 'ఆక్వాన్' తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 12:51 PM జాతీయం 1

నవంబర్ 11 నుండి 16 మధ్య బంగాళాఖాతంలో 'ఆక్వాన్' తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా
Want this news as a newspaper clip?Print News Clip

ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, క్రమంగా అల్పపీడనంగా మారే సూచనలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన ఈ తుఫాను తీవ్రత, ప్రభావంపై వాతావరణ శాఖ (IMD) నిశితంగా పరిశీలిస్తోంది.

అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తీరం, ఇతర ప్రభావాల గురించి స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Meteorological expertspredictedCycloneAquanlikelyformBayBengal

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News